Nizamabad: నాగంపేట్‌లో ఇళ్ల మధ్య ప్రమాదకర విద్యుత్ స్తంభం
Nizamabad: నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం నాగంపేట్ గ్రామంలో ఇళ్ల మధ్య ఉన్న విద్యుత్ స్తంభం అత్యంత ప్రమాదకరంగా మారింది.
Nizamabad: నాగంపేట్‌లో ఇళ్ల మధ్య ప్రమాదకర విద్యుత్ స్తంభం
Nizamabad: నిజాంబాద్ జిల్లా ముప్కాల్ మండలం నాగంపేట్ గ్రామంలో ప్రమాదకరంగా మారిన ఇళ్ల మధ్యలో ఉన్నా విద్యుత్ స్తంభం. చూసి చూడనట్టు వదిలేస్తున్న అధికారులు.
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం స్థానిక ప్రజల ప్రాణాల మీదకు తెచ్చేలా ఉంది. గ్రామంలోని నివాస గృహాల (ఇళ్ల) మధ్య ఉన్న ఒక విద్యుత్ స్తంభం అత్యంత ప్రమాదకరంగా మారి, ఏ క్షణంలో కూలిపోతుందో తెలియని స్థితికి చేరింది.
20 రోజులు గడిచిన పట్టించుకోలేని అధికారులు అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం శూన్యం ఎప్పుడు ఏం జరుగుతుందన్న భయాందోళనలో గ్రామస్తులు.
Next Story




