Nizamabad: బ్యాంక్ లోన్ రాలేదని రైల్వే ఉద్యోగి ఆత్మహత్య!
Nizamabad: నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం మాన్సింగ్ తండాలో విషాదం నెలకొంది.
Nizamabad: బ్యాంక్ లోన్ రాలేదని రైల్వే ఉద్యోగి ఆత్మహత్య!
నిజామాబాద్: నవీపేట్ మండలం ఫకీరాబాద్ పంచాయతి పరిధిలోని మాన్సింగ్ తండాలో విషాదం చోటుచేసుకుంది. తాండకు చెందిన జాదో కృష్ణ 37 బ్యాంకు రుణం మంజూరు కాలేదని మనస్థాపానికి గురై ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడినట్లు మంగళవారం నవీపేట్ ఎస్ ఐ శ్రీకాంత్ తెలిపారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం కృష్ణ రైల్వే శాఖలో మెయింటనెంట్ ఉద్యోగం చేస్తున్నాడు. బాసర, ఫకీర బాద్ లైన్ లో విధులు నిర్వహిస్తున్న కృష్ణ హైదరాబాద్ వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పిన తరవాత సాయంత్రం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మ హత్యకు పాల్పడ్డాడు. ఇంటి నిర్మాణం కోసం బ్యాంక్ లో రుణం కోసం తిరిగి వేసారాడ ని రుణం మంజూరు కాకా పోవడం మనస్తపం కు గురై ఆత్మ హత్య కు పాలపడినట్లు జాదవ్ కృష్ణ భార్య సవిత ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ ఐ వివరించారు.
Next Story




