Nizamabad: నవీపేట్‌లో తెలంగాణ తల్లి విగ్రహానికి అవమానం.. పట్టించుకోని నేతలు!
Nizamabad: నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండల కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహానికి తీరని అవమానం జరిగింది.
Nizamabad: నవీపేట్‌లో తెలంగాణ తల్లి విగ్రహానికి అవమానం.. పట్టించుకోని నేతలు!
Nizamabad: నవీపేట్ మండల కేంద్రం లో తెలంగాణ తల్లి విగ్రహానికి పట్టించుకునే నాధుడే కరువయ్యడు. మాజీ ముఖ్యమంత్రి కేసి ఆర్ కూతురు టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థపకురాలు కవిత సొంత మండలం లో తీరని అవమానం జరిగింది. తెలంగాణ రాష్ట్రం లో తెలంగాణ తల్లి విగ్రహాలకు కనీస వసతులు కల్పించడం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన నాటినుండి విగ్రహాల కు కనీసం శుభ్రం చేసిన దాకాలాలు లేవు.
నవీపేట్ మండల కేంద్రం లో ఉన్న విగ్రహం చేతు విరిగడంతో పాటు కాలు విరిగి ఉన్న పట్టించుకునే వారు కరువయ్యారు. విగ్రహానికి రంగులు సైతం వెలసి బోసిగా కనిపించిన ఉద్యమ నాయకులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఇటీవల తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్బంగా అదే విగ్రహానికి కనీస సదుపాయాలు కల్పించాలనే అలాచన లేని నాయకులు పదవుల మీద ఉన్న వ్యామొహం తల్లి విగ్రహం పై చూపడం లేదు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం విగ్రహాన్ని పట్టించు కోవడం లేదు ఉద్యమకారులు సైతం కనుమరుగయ్యారని మండల ప్రజలు పెదవి విరిస్తున్నారు. బీఆర్ ఎస్ పార్టీ నాయకులు స్పందించి తెలంగాణ తల్లి విగ్రహానికి మారమ్మతులు చేపట్టాలని కోరుకుంటున్నారు.




