Jukkal: నిజాంసాగర్ ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి క్రమంగా పెరుగుతున్న నీటిమట్టం!

Jukkal: జుక్కల్ నియోజకవర్గం నిజాంసాగర్ ప్రాజెక్టులోకి చేరుతున్న వరద నీరు. గత 24 గంటల్లో 583 క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదు, ప్రస్తుత నీటి నిల్వ 13.367 టీఎంసీలు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 30 Aug 2026 1:35 PM IST
Jukkal
X

Jukkal: నిజాంసాగర్ ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి క్రమంగా పెరుగుతున్న నీటిమట్టం!

Jukkal: వర్షాలతో నిజాంసాగర్ ప్రాజెక్ట్ లోకి చేరుతున్న వరద నీరు. గత 24 గంటల్లో ప్రాజెక్టు లోకి చేరిన 583 క్యూసెక్కుల వరద నీరు.

ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1405.00 అడుగులు. ప్రస్తుత నీటిమట్టం 1401.74అడుగులు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 17.802 టిఎంసి లు. ప్రస్తుతం 13.367 టిఎంసిలు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story