Armoor: వడదెబ్బ నుంచి రక్షణగా.. షాపూర్‌లో కూలీలకు ఆరోగ్య కిట్ల పంపిణీ
Armoor: నిజామాబాద్ జిల్లా షాపూర్ గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందుల పంపిణీ.
Armoor: వడదెబ్బ నుంచి రక్షణగా.. షాపూర్‌లో కూలీలకు ఆరోగ్య కిట్ల పంపిణీ
ఆర్మూర్: జిల్లా కేంద్ర నందిపేట్ మండల్ షాపూర్ గ్రామంలో , గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలకు ORS ప్యాకెట్స్, కాల్షియo, పారాసెటేమోల్ టాబ్లెట్స్ పంపిణి కార్యక్రమం నిర్వహించారు.
షాపూర్ గ్రామ సర్పంచ్:
ఈ సందర్భంగా సర్పంచ్ ఎర్రం హనుమాన్లు మాట్లాడుతూ రోజు రోజుకు ఎంత పెరగడంతో, వడదెబ్బ రావడం జరుగుతుంది, కావున ఉపాధి కూలీలు తగు జాగ్రత్తలు పాటిస్తూ, పని చేసుకోవాలి అంటూ ఉదయం కన్నా మధ్యాహ్నం 12 నుంచి మూడు గంటల వరకు చాలా ఎక్కువ డిగ్రీస్ పెరుగుతున్నాయి, కావున అందరూ జాగ్రత్తగా ఉండాలని, ఓఆర్ఎస్ జ్యూస్, పారాసిటమాల్, కాలుష్యం, టాబ్లెట్స్, వారి ఆరోగ్యం బలంగా చాలా బాగుండాలంటూ , ఈ రకంగా పంపిణీ చేయడం జరిగింది. ఈకార్యక్రమం లో గ్రామ సర్పంచ్ ఎర్రం హన్మండ్లు, ఉప సర్పంచ్ నిరడి రాములు, గ్రామ కార్యదర్శి రాము,FA ప్రశాంత్, anm సౌజన్య ఆశవర్కర్స్ లావణ్య, సవిత తదితరులు పాల్గొన్నారు.




