Nizamabad: మహిళలతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న సుచరిత రెడ్డి!
Nizamabad: సీహెచ్ కొండూరులో ఘనంగా బతుకమ్మ సంబరాలు. మహిళలతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కూతురు, ఫౌండేషన్ డైరెక్టర్ పైడి సుచరిత రెడ్డి.
Nizamabad: మహిళలతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న సుచరిత రెడ్డి!
Nizamabad: జిల్లా కేంద్ర నందిపేట్ మండల్ సిహెచ్ కొండూరులో చౌడేశ్వరి అమ్మ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో గ్రామ ఘనంగా మహిళల బతుకమ్మ సంబరాలు తిరోక్క పూలతో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నియోజవర్గ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కూతురు పైడి రాకేష్ రెడ్డి ఫౌండేషన్ సుచరిత రెడ్డి తో పాటు గ్రామ ఉప సర్పంచ్ సాయి,నందిపేట్ మండల్ బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు, సచరిత రెడ్డి గ్రామ మహిళలతో బతుకమ్మ సంబరాలు లో పాల్గొంటూ అనంతరం చౌడేశ్వరి ఆలయం ని దర్శించుకుని, ఆలయ అర్చకుల చే అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది.
పైడి సుచరిత రెడ్డి మాట్లాడుతూ ఈ సందర్భంగా పైడి రాకేష్ రెడ్డి ఫౌండేషన్ సుచరిత రెడ్డి మాట్లాడుతూ గ్రామ మహిళలకు అందరికీ దసరా శుభాకాంక్షలు అంటూ ఈరోజు నుంచి ప్రతి గ్రామంలో బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి, అందు లో భాగంగా సిహెచ్ కొండూరు గ్రామంలో బతుకమ్మ సంబరాల్లో వందమంది ఆడపడుచులు తో పాల్గొనడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఊర్లలో ఇలాగే జరుపుకోవాలని ఆ అమ్మ వారిని వేడుకుంటూ మరొకసారి అడ్వాన్స్ నియోజవర్గ ప్రజలకు మహిళలకు, పార్టీ కార్యకర్తల నాయకులకు అందరికీ అడ్వాన్స్ హ్యాపీ దసరా శుభాకాంక్షలు అంటూ ఈ కార్యక్రమం బాగా చెప్పడం జరిగింది.




