Banswada: దివ్యాంగులకు అండగా పోచారం భాస్కర్ రెడ్డి!

Banswada: దివ్యాంగులకు అండగా పోచారం భాస్కర్ రెడ్డి బాన్సువాడలో కృత్రిమ అవయవాల పంపిణీ అంబేద్కర్ చౌరస్తా వద్ద కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, ప్రజలు తరలిరావాలని పిలుపు.

SALEEM, BANSWADA
Published on: 30 Sept 2026 12:03 AM IST
Banswada
X

Banswada: దివ్యాంగులకు అండగా పోచారం భాస్కర్ రెడ్డి!

బాన్సువాడ: అంగవైకల్యంతో బాధపడుతున్న బాన్సువాడ పట్టణానికి చెందిన యాదగిరి, కరణ్, మహమ్మద్ గార్ల కుటుంబాలకు అండగా నిలిచి, వారి జీవితాల్లో తిరిగి ఆశాకిరణాలు నింపేందుకు ,అంగ వైకల్యాన్ని జయించి,వారు కూడా మనలాగే సాధారణ పౌరులుగా సమాజం లో తిరిగేటట్లు,కృత్రిమ చేయి, కాలు వంటి సహాయక పరికరాలను అందిచి,వారి జీవితాలను మార్చేందుకు తమవంతు ,వారికి సహాయం చేస్తున్నామని పోచారం భాస్కర్ రెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమానికి,రేపు అంబేద్కర్ చౌరస్తా వద్దకు బాన్సువాడ నియోజకవర్గ నాయకులు, ప్రజాప్రతినిధులు, మీడియా సోదరులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA