Nizamabad: వడ్ల వ్యాపారులకు బెదిరింపులు.. సీపీకి పోచారం ఫిర్యాదు!

Nizamabad: బోధన్‌లో ఇతర రాష్ట్రాల వడ్ల వ్యాపారులను స్థానిక రైస్ మిల్లర్లు బెదిరిస్తుండటంపై ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి నిజామాబాద్ సీపీకి ఫిర్యాదు చేశారు.

K RAVI, BODHAN
Updated on: 7 Oct 2026 11:32 PM IST
Nizamabad
X

Nizamabad: వడ్ల వ్యాపారులకు బెదిరింపులు.. సీపీకి పోచారం ఫిర్యాదు!

Nizamabad: ఆరుగాలను కష్టపడి పండించిన రైతులు ఎలినోప్రభావం తో పంటలను చేజిక్కించుకున్నప్పటికీ మిల్లర్ల సిండికేట్లతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. బోధన్ డివిజన్ ప్రాంతంలో ముందస్తుగా రాష్ట్రంలో ఎక్కడలేని విధంగావరి కోతలు ప్రారంభమయ్యాయి. రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందన్న సంతోషంలో ఉన్నప్పటికీ రైతుల ఆశలపై మిల్ల ర్లు నీళ్లు ఆశలు అడియాశలు చేస్తున్నారు.

ఇతర రాష్ట్రాల నుండి వ్యాపారస్తులు బోధన్ ఎడపల్లి రుద్రూర్ వర్ని సాలురా తదితర ప్రాంతాల్లో పోసిన వరి ధాన్యాన్ని కింటాకు 3600 చొప్పున ధరను చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. స్థానిక మిల్లర్లు సిండికేట్గా ఏర్పడి ఇతర రాష్ట్రాల నుండి వచ్చే దళారులను బెదిరింపులku గురి చేస్తూ రైతుల పంది గిట్టుబాటు ధరను తగ్గించే ప్రయత్నంలో కుట్రలు పండుతున్నారని ఆరోపణ వెలిగించుతున్నాయి.

తమ ప్రాంతంలో పండించేదాన్ని అధిక ధరలకు ఎలా కొనుగోలు చేస్తారని ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వ్యాపారస్తులను కొందరు పేరు మోసిన మిల్లర్లు బెదిరింపుల పాల్పడినట్లు సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతున్నాయి. రుద్రూర్ వర్ని కోటగిరి ప్రాంతాల్లో ఉన్న రైతులకు సైతం ఓ మిల్లర్ తమను కాదని ఇతర రాష్ట్రాల వ్యాపారులకు ధాన్యాన్ని అమ్మినట్లయితే సహించేది లేదని ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులకు బెదిరింట్లో చేయటం పాల్పడినట్లు బాహటంగానే చర్చలు జరుగుతున్నాయి.

మిల్లర్లు రైతులను నిలువ దోపిడీ చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నట్లు వెలివేతిన్న తరుణంలో పలు రైతుల సైతం ఆందోళన చెందుతున్నారు. బోధన్ నియోజకవర్గ ప్రాంతానికి చెందిన బిజెపి నాయకులు రైస్ మిల్లార్ల అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి వడ్డీ మోహన్ రెడ్డి పై సైతం పలు ఆరోపణ వెల్లువేత్తిన తరుణంలో మోహన్ రెడ్డి స్పందిస్తూ తనపై ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణ చేస్తున్నారని తాను ఎక్కడ బెదిరింపుల పాల్పడినట్లు లేదని తాను ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వ్యాపారస్తులను తాను బెదిరించినట్లు ఆరోపణ లు రోజు అయితే తాను స్పందించారు.

ఈ విషయమై ప్రభుత్వ వ్యవసాయ సలహాలు పోచారం శ్రీనివాస్ రెడ్డి సైతం రైతుల పక్షాన మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వ్యాపారస్తులను కొందరు మిల్లర్లు ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వ్యాపారస్తులను బెదిరింపులకు పాల్పడుతూ రైతులకు దక్కాల్సిన గిట్టుబాటు ధర క్వింటాలకు 4000 చొప్పున పలుకుతున్నప్పటికీ 500 రూపాయలు తగ్గించి స్థానిక మిల్లర్లు రైతుల తీవ్రంగా నష్టం చేస్తున్నారని నిజామాబాద్ జిల్లా సిపి సాయి చైతన్యకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. సదర్ మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని వారి పేపర్లను వాట్సాప్ ద్వారా పంపుతానని పోలీస్ కమిషనర్ ఫోన్ లో పేర్కొన్నారు.

రైతులను నష్టపరిచే వ్యాపారస్తులు ఎవరైనా సహించేది లేదనిచేయలేదని వారికోసం రైతుల శ్రేయస్ కోసం తెగిస్తానని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. బోధన్ డివిజన్లో మిల్లర్లు సిండికేట్ గా ఏర్పడి రైతుల పొట్ట కొడుతున్నారని వామపక్షాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. రైతులకు నష్టపరిచే విధంగా వ్యవహరిస్తే మిల్లర్లో ఎదుట ఆందోళనలు చేపడతామని వామపక్షాల నాయకులు హెచ్చరించారు.

K RAVI, BODHAN

K RAVI, BODHAN