Banswada: నల్ల పోచమ్మ ఆలయంలో స్వయంగా బోనం ఎత్తిన పోచారం శ్రీనివాసరెడ్డి
Banswada: బాన్సువాడ నల్ల పోచమ్మ ఆలయంలో ఆరే కటిక సంఘం నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొని స్వయంగా బోనం ఎత్తారు.
Banswada: నల్ల పోచమ్మ ఆలయంలో స్వయంగా బోనం ఎత్తిన పోచారం శ్రీనివాసరెడ్డి
బాన్సువాడ: ఆషాఢమాస బోనాల పండుగ సందర్భంగా బాన్సువాడ పట్టణంలోని నల్ల పోచమ్మ ఆలయంలో అమ్మవారికి, ఆరే కటిక సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి బోనాల పండుగను ఘనంగా జరుపుకున్నారు.
ఈ ఉత్సవాలలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొని స్వయంగా బోనం ఎత్తుకుని అమ్మ వారికి బోనం సమర్పించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి , రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు .
ఈ బోనాల ఉత్సవాలలో పాల్గొన్న బాన్సువాడ మున్సిపల్ చైర్ పర్సన్ కాసుల విజయ పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు, అమ్మవారి భక్తులు.
Next Story




