Banswada: ఉద్యమకారుల ముందస్తు అరెస్టులు.. సీఎం ఇంటి ముట్టడికి పిలుపు!

Banswada: కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ముఖ్యమంత్రి ఇంటి ముట్టడికి పిలుపునిచ్చిన ఉద్యమకారులను పోలీసులు తెల్లవారుజామున అరెస్టు చేశారు.

SALEEM, BANSWADA
Published on: 26 Oct 2026 12:38 PM IST
Banswada
X

Banswada: ఉద్యమకారుల ముందస్తు అరెస్టులు.. సీఎం ఇంటి ముట్టడికి పిలుపు!

Banswada: కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఉద్యమకారులను తెల్లవారు జామున పోలీసులు అరెస్టు చేశారు. ఉద్యమకారులను ఇచ్చిన హామీలు అమలు చెయ్యలేదని సిఎం ఇంటి ముట్టడికి ఉద్యమకారుల నాయకులు పిలుపు నిచ్చారు.

బిఆర్ఎస్ హయంలో ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తె 250 గజాల భూమి,25 వేల పెన్షన్,గుర్తింపు కార్డులు ఇస్తామని హామీ ఇచ్చి, కెకె కమిటి వేసి నిమ్మకు నీరెత్తినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉద్యమకారులు.ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించి ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA