Nizamabad: పౌష్టికాహారం - ఆరోగ్య శిశువు.. ఘనంగా ముగిసిన పోషణ పక్ష వేడుకలు

Nizamabad: నిజామాబాద్ జిల్లా కంఠం గ్రామంలో పోషణ పక్ష వేడుకలు ఘనంగా జరిగాయి.

VAMSHI, ARMOOR
Published on: 24 April 2026 12:51 PM IST
Nizamabad
X

Nizamabad: పౌష్టికాహారం - ఆరోగ్య శిశువు.. ఘనంగా ముగిసిన పోషణ పక్ష వేడుకలు

ఆర్మూర్: జిల్లా కేంద్ర నందిపేట్ మండలం కంఠం గ్రామంలో పోషణ పక్ష కార్యక్రమంలో భాగంగా కంఠం గ్రామంలో నిర్వహించబడినది .ఈ కార్యక్రంలో తల్లులకు పోషణ గురించి శిక్షణ ఇవ్వడం జరిగింది. మరియు 0- 6 నెలల పిల్లల మెచడు అభివృది గురించి చెప్పడం జరిగింది. గర్భని బాలింతలకు తీసుకోవార్చిన జాగ్రత్తల గురించి తెలియచేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా సామూహిక సీమంతాలు,అన్నా ప్రాసన, అక్షరబ్యాసం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లొ గ్రామ సర్పంచ్ అజిగిరి సాయినాథ్, ICDS సూపర్ వైజర్ రేఖా, అంగన్వాడీ టీచర్లు, గ్రామ సెక్రెటరీ మారుతీ రావు, ANM ఆశ లు, అంగన్వాడి ఆయాలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొనడం జరిగింది.

VAMSHI, ARMOOR

VAMSHI, ARMOOR

Next Story