Armoor: జాగృతి వారపత్రిక ఆధ్వర్యంలో తపాలా సిబ్బందికి సన్మానం

Armoor: ఆర్మూర్ హెడ్ పోస్ట్ ఆఫీసులో జాగృతి వారపత్రిక ఆధ్వర్యంలో ఏడుగురు పోస్ట్‌మెన్‌లను శాలువాలతో సన్మానించారు.

VAMSHI, ARMOOR
Published on: 21 April 2026 6:28 PM IST
Armoor
X

Armoor: జాగృతి వారపత్రిక ఆధ్వర్యంలో తపాలా సిబ్బందికి సన్మానం

Armoor: జిల్లా కేంద్ర ఆర్మూర్ హెడ్ పోస్ట్ ఆఫీస్ నందు జాగృతి వారపత్రిక తరఫున ప్రతి వారం జాతీయ దేశభక్తి అంశాల తో కూడిన జాగృతి వార పత్రిక ను పాఠకులకు సరైన సమయంలో అందిస్తు జాగృతి యొక్క పాఠకుల అభిమానాన్ని పొందుతూ పత్రిక సర్కులేషన్ పెంచడానికి సహకరిస్తున్న ఏడుగురు పోస్ట్ మాన్ లను శాలువాలు జ్ఞాపికలతో సన్మానం చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమం లో ఆర్మూర్ నగర సంఘచాలక్ మాన్య శ్రీ పోల్కం నారాయణ , సహ కార్యవాహ శ్రీ GM నరసయ్య గారు బౌద్ధిక్ ప్రముఖ తిరునగరి దయాసాగర్, హెడ్ పోస్ట్ మాస్టర్ శ్రీ బి కిషన్ నాయక్, పోస్టల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

బెస్ట్ పోస్టుమాన్ అవార్డు డెలివరీ బాయ్స్ :

1. శ్రీ రంజిత్ - ఆర్మూర్, 2. శ్రీమతి. జి.సృజన - ఆర్మూర్, 3. బట్టు కళ్యాణి - ఆర్మూర్, 4. మహమ్మద్ ఫయాజుద్దీన్- ఆర్మూర్, 5. అన్నిస్ సుల్తానా - ఆర్మూర్, 6. శ్రీ కావ్య- పెర్కిట్, 7.కే. భావన్న - మామిడిపల్లి.

ఈ సందర్భంగా పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న వివిధ రకాల సేవలను శ్రీ, బి.కిషన్ నాయక్ వివరణ ఇవ్వడం జరిగింది ప్రజలకు. భారత్ తపాలా శాఖ ప్రజలకు పోస్ట్ సేవతోపాటు బాక్సింగ్, సేవింగ్స్, బీమా ప్రభుత్వ సేవలను అందిస్తుంది.

మేల్ సేవలు: స్పీడ్ పోస్ట్, రిజిస్టర్ పోస్ట్, పార్సల్ట్స్, ఈ కామర్స్ డెలివరీ.

బాక్సింగ్ సేవలు: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు ద్వారా, నగదు బీమా/ డ్రా, డబ్బు బదిలీ, డోర్ స్టెప్ బాక్సింగ్.

సేవింగ్ పథకాలు: RD, TD, PPF,NSC, KVP, MIS, SCSS, సుకన్య సమృద్ధి.

బీమా సేవలు: పోస్టర్ లైఫ్ ఇన్సూరెన్స్(PCI), రూలర్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (RPCI).

ప్రభుత్వ సేవలు: ఆధార్ సేవలు,DBT చెల్లింపులు, పెన్షన్ల పంపిణీ తదితర సేవలు, ప్రజలకు తమ సమీప తపాల కార్యాలయాన్ని సందర్శించి సేవలను వినియోగించుకోవాలని భారత్ తపాలా శాఖ కోరుతుంది.

VAMSHI, ARMOOR

VAMSHI, ARMOOR

Next Story