Armoor: ఆర్మూర్ పీవీఆర్ హోటల్‌లో కలకలం రేపిన వ్యభిచార ఉదంతం!
Armoor: ఆర్మూర్ పీవీఆర్ హోటల్‌లో మాజీ కార్పొరేటర్ రాయి సింగ్ వ్యభిచారం కలకలం. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్, నిజామాబాద్ జిల్లా వార్తలు.
Armoor: ఆర్మూర్ పీవీఆర్ హోటల్‌లో కలకలం రేపిన వ్యభిచార ఉదంతం!
Armoor: ఆ రోజు ఆ రూమ్ లో ఆర్మూర్ నియోజవర్గం కు చెందిన మాక్లూర్ మండల్ మాణిక్ బండర్ గ్రామానికి చెందిన రాయి సింగ్ అనే వ్యక్తి, ఈ వ్యక్తి గతంలో నిజామాబాద్ నగరానికి కాంగ్రెస్ పార్టీ మాజీ కార్పొరేటర్ గా పనిచేశాడు, ఈ వ్యక్తి ఆర్మూర్ నియోజకవర్గం ఇంచార్జ్ కాంగ్రెస్ పార్టీ వినయ్ రెడ్డికి అనుచరుడు అని ఇతర పార్టీ కి చెందిన కార్యకర్తలకు నాయకులకు, ఆర్మూర్ ప్రజలు అనుకుంటున్నారు.
పీవీర్ హోటల్ & రెస్టారెంట్ లో - అక్కడ, ఆ రోజు ఏం జరిగింది :
పట్టణ పివిఆర్ హోటల్ ఆర్మూర్ నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ వినయ్ రెడ్డి అనచురుడు ది, ఈ యొక్క హోటల్ యజమాన్యం కాంగ్రెస్ పార్టీ నియోజవర్గ ఇన్చార్జ్ అండదండలు ఉండడంతో మేమేం చేసినా నడుస్తుంది అంటూ అపోహాలో ఉన్నారా?
పివిఆర్ హోటల్ లో గత 17 వ తారీకు నాడు కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ మాజీ కార్పొరేటర్ రాయి సింగ్ హోటల్ ఓ రూమ్ లో వ్యభిచారం చేస్తూ, ఇద్దరు మధ్యలో ఉన్న బంధువులు కు, ఎవరి యొక్క బంధువులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు, ఆ తర్వాత అక్కడికి రూమ్ కు వచ్చిన బంధువులు అలాగే వీడియోలు తీస్తూ ఉండగా, రాయి సింగ్ మాజీ కార్పొరేటర్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ రెడ్డి, అనచురుడు మాజీ కార్పొరేటర్,వీడియో తీసే వారి తో ఇద్దరు మధ్య నా కాస్త గొడవ, పొట్టు పొట్టు కొట్టుకునే దాకా ఈ విషయం దారితీసింది, అక్కడికి వచ్చిన బంధువులు పట్టణ పోలీస్ స్టేషన్ కి ఈ విషయం తెలియజేశారు,
ఈ విషయం తెలియజేస్తే పోలీసులు దీనిపై ఏ రకమైన చర్య తీసుకున్నారు, ఒకవేళ పోలీసులని ఆశ్రయిస్తే, పోలీసులు ఏం చర్య తీసుకున్నా విషయం తెలియాల్సి ఉంది ? ఈ విషయంలో పోలీసులు అధికార కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఏమైనా వెనుక అడుగు వేశారా అనే అనుమానాలు అంటూ పట్టణ ప్రజలకు అనుమానంగా మారింది , ఇతర వేరే పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, పట్టణ ప్రజలకు అనుమానంగా మారింది ?
ఆలస్యంగా వెలుగు లో వచ్చిన విషయం :
గత 17 వ తారీక్ నాడు వ్యభిచారం జరిగిన హోటల్ విషయం ఆలస్యంగా వీడియో అక్కడ జరిగిన సంఘటన వీడియో ద్వారా బయట రావడం జరిగింది, గత నిన్న రాత్రి నుంచి,ఆ వీడియోలు సోషల్ మీడియా ద్వారా వైరల్ గా బయటకు వాట్సాప్ స్టేటస్ ల ద్వారా పట్టణ ప్రజలకు తెలియడం జరిగింది.
ఆ వీడియోలో మాజీ కార్పొరేటర్, ఒక మహిళ తో రూమ్ లో గడుపుతున్నట్టు ఆ వీడియోలో స్పష్టంగా ఉంది, అక్కడ ఉన్నవాడు ఇంకా అలాగే వీడియోలు తీయంగా, వీడియోని ఆపాలని పొట్టు పొట్టు కొట్టుకుంటుంటే, స్పష్టంగా గా వినపడుతున్న మహిళ అరుపులు, పట్టణ ప్రజలకు ఈ రకంగా హోటల్లో నడుస్తుందా , ఈ రకంగా హోటల్లో నడుస్తుంటే పోలీసులు, లాడ్జిల పై రైడ్ చేస్తున్నారా లేదా అనే విషయం పట్టణ ప్రజలకు అయోమయంగా మారింది? ఈ వ్యభిచారం సంఘటన దృశ్యం.
ఈ విషయం ఇలా ఉండగా, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పివిఆర్ హోటల్ యజమాన్యం కాంగ్రెస్ పార్టీ కాబట్టి , సంబంధిత బాధితుడు పై ఏలాంటి చర్యలు తీసుకుంటారు వేచి చూడాల్సిందే !.




