Bodhan: బోధన్‌లో ఆర్టీసీ సమ్మె సైరన్.. డిపోకే పరిమితమైన బస్సులు

Bodhan: నిజామాబాద్ జిల్లా బోధన్ లో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతం. బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ప్రయాణికుల ఇబ్బందులు.

K RAVI, BODHAN
Published on: 22 April 2026 12:23 PM IST
Bodhan
X

Bodhan: బోధన్‌లో ఆర్టీసీ సమ్మె సైరన్.. డిపోకే పరిమితమైన బస్సులు

Bodhan: బోధన్ లో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె. డిపోలో నిలిచిపోయిన బస్సులు ప్రైవేటు బస్సులతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన అధికారులు నిజామాబాద్ జిల్లా బోధన్ ఆర్టీసీ డిపోలో కార్మికుల సమ్మెతో బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. అర్ధరాత్రి నుంచి బస్సులు నిలిచిపోయాయి.

డ్రైవర్లు, కండక్టర్లు బస్టాండ్,డిపో వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు.ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం డిపో అధికారులు ప్రైవేట్ బస్సులను నడుపుతున్నారు. బాన్స్వాడ, పోతంగల్, నిజాంబాద్ రూట్లలో ప్రైవేట్ బస్సులు ప్రారంభించారు.

K RAVI, BODHAN

K RAVI, BODHAN

Next Story