Banswada: రుద్రూర్ గౌడ సంఘం అధ్యక్షుడిగా మీసాల గోవింద్ గౌడ్ ఘన విజయం!
Banswada: రుద్రూర్ గౌడ సంఘం అధ్యక్షుడిగా మీసాల గోవింద్ గౌడ్ భారీ మెజార్టీతో విజయం. 48 ఓట్లు సాధించి గెలుపొందినట్లు ఎన్నికల అధికారి సుధాకర్ రెడ్డి అధికారిక ప్రకటన.
Banswada: రుద్రూర్ గౌడ సంఘం అధ్యక్షుడిగా మీసాల గోవింద్ గౌడ్ ఘన విజయం!
Banswada: రుద్రూర్ మండల కేంద్రంలో గౌడ సంఘం ఎన్నికలు జరిగాయి. ఈఎన్నికల్లో మంగళవారం మీసాల గోవింద గౌడ్ భారీ మెజార్టీతో గెలుపొందారు. సుమారు 130 కుటుంబాలు ఉన్నప్పటికీ ,అందులో 86 మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు. రుద్రూర్ గౌడ సంఘం సొసైటీ తరఫున మీసాల గోవింద్ గౌడ్, గుండూరు విట్టల్ గౌడ్, షేర్ల శంకర్ గౌడ్ బరిలో నిలిచినప్పటికీ గోవింద్ కొడుకు 48 ఓట్లు ఆదిత్యం లభించడంతో భారీ మెజారిటీతో గెలుపొందారు.
విట్టల్ గౌడ్ కు 25 ,శంకర్ కొడుకు 10 ఓట్లు, రావడంతో ఎన్నికల అధికారి సుధాకర్ రెడ్డి గోవింద్ గౌడ్ కు 48 ఓట్లు రావడంతో భారీ మెజారితో గెలుపొందినట్లు సుధాకర్ రెడ్డి ప్రకటించారు. నూతన అధ్యక్షులు గోవింద గౌడ్ ను రుద్రూర్ గౌడ సంగం సీనియర్ నాయకులు శ్రీధర్ గౌడ్, క్షత్రియ సంఘం జిల్లా ప్రచార కార్యదర్శి కన్నే రవి సన్మానించి సత్కరించారు.వారoదరికీ నూతన అధ్యక్షుడు ధన్యవాదాలు తెలిపారు.




