Nizamabad: నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Nizamabad: వర్ని మండలం జాకోరా క్రాస్ రోడ్డులో ఆర్టీసీ బస్సును ఇసుక టిప్పర్ ఢీకొట్టడంతో 20 మందికి గాయాలయ్యాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 9 May 2026 3:24 PM IST
Nizamabad
X

Nizamabad

Nizamabad: నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం వర్ని మండలం జాకోరా క్రాస్ రోడ్డులో ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ఇసుక టిప్పర్ ప్రయాణికులను దింపుతున్న సమయంలో జరిగిన ప్రమాదం బడా పహాడ్ నుంచి వర్ని వైపు వస్తున్న ఆర్టీసీ బస్ ఇసుక లోడుతో వచ్చిన టిప్పర్ అదుపుతప్పి బస్సును ఢీకొట్టిన ఘటన ప్రమాదంలో 20 మందికి స్వల్ప గాయాలు, క్షతగాత్రులను 108 వాహనాల్లో వర్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు,గాయపడిన వారిని చికిత్స అందిస్తున్న వైద్యులు.ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story