Banswada: కోట దుర్గమ్మ ఆలయం వద్ద షెడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన పోచారం
Banswada: బాన్సువాడ కోటగల్లి శ్రీ కోట దుర్గమ్మ ఆలయంలో ధ్వజస్తంభం చుట్టూ షెడ్డు నిర్మాణ పనులను పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాసుల బాలరాజ్ ప్రారంభించారు.
Banswada: కోట దుర్గమ్మ ఆలయం వద్ద షెడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన పోచారం
బాన్సువాడ: బాన్సువాడ పట్టణంలోని కోటగల్లి లో ఈరోజు శ్రీ కోట దుర్గమ్మ ఆలయానికి ద్వజస్తంభానికి చుట్టుపక్కల వేస్తున్నటువంటి షెడ్డు నిర్మాణ పనులకు మాజీ శాసనసభాపతి ప్రస్తుత వ్యవ సాయ ముక్య సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి , తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీస్ మాజీ చైర్మన్ కాసుల బాలరాజ్ పరంభించారు.
ఈ కార్యక్రమనికి మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్,మహమ్మద్ ఏజాజ్,వార్డు కౌన్సిలర్ జంగం రాజశేఖర్, మున్సిపల్ కో-ఆప్షన్ మెంబర్ ముజ్జు మరియు ఆలయ కమిటీ సభ్యులు ఆలయ కార్యదర్శి దాసరి బాలకృష్ణ, సంయుక్త అధ్యక్షుడు బుడాలా సాయిలు, కోశాదికారి పత్తిమహేందర్ లు పాల్గొన్నారు. కీర్తి శేషులు కాసుల బాబూరావు, సాయవ్వ గార్ల జ్ఞాపకార్ధంగా కాసుల రోహిత్ షెడ్డు దాతగా నిలిచారు.




