Armoor: సిద్దులగుట్ట అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నప్రసాద వితరణ!

Armoor: అర్మూర్ సిద్దులగుట్ట అయ్యప్ప ఆలయంలో ఘనంగా ప్రత్యేక పూజలు మరియు అన్నప్రసాద కార్యక్రమం. పాల్గొన్న మణికంఠ సేవా సమితి సభ్యులు, భక్తులు.

VAMSHI, ARMOOR
Published on: 7 Oct 2026 5:05 PM IST
Armoor
X

Armoor: సిద్దులగుట్ట అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నప్రసాద వితరణ!

Armoor: ప్రతి నెల మొదటి బుధవారం సందర్భంగా పట్టణ సిద్దుల గుట్ట, అయ్యప్ప ఆలయంలో, మణికంఠ సేవా సమితి, అర్చకులు నాగేష్ శర్మ గురుస్వామి ఆధ్వర్యంలో శ్రీ గణపతి, శ్రీ సుబ్రహ్మణ్యం, నాగేంద్ర స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజ, మణికంఠుడి స్వామి కి అభిషేకం, అభిషేకంలో పాల్గొన్న దంపతులు సేవా సమితి ప్రధాన కార్యదర్శి కత్రాజీ ఉదయ్ కుమార్ దంపతులు పూజలో పాల్గొన్నారు.

దాతల సహకారంతో అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించి ప్రారంభించారు. ఈరోజు అన్నప్రసాద కార్యక్రమానికి సహకరించిన దాతలకు, ఆలయ నిర్మాణ కర్త అయ్యప్ప శ్రీనివాస్ కు మణికంఠ సేవా సమితి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సిద్దులగుట్ట ఆలయ కమిటీ సభ్యులు, చరణ్ రెడ్డి,కోడియాల మల్లయ్య, కొంతం మురళి, జిమ్మీ రవి, శంకర్, సతీష్, శ్రీను, నరేష్,మణికంఠ సేవా సమితి అధ్యక్షుడు చేపూర్ ధనుంజయ, ప్రధాన కార్యదర్శి కత్రాజీ ఉదయ్ కుమార్, ఉపాధ్యక్షులు కౌటిక విజయ్, క్యాషియర్ ఇల్లెందుల సురేష్, కర్తన్ నవీన్ స్వామి, సలహాదారుడు శ్రీహరి స్వామి, ప్రచార కార్యదర్శి గట్టడి గంగ మోహన్, దత్తు గురుస్వామి,

షేర్ ఒడెన్న స్వామి, నోముల సుధీర్ స్వామి, క్యాంటీన్ శీను స్వామి, మ్యాక శ్రీను స్వామి,కృష్ణ గురుస్వామి, మంచిర్యాల రమేష్ గురుస్వామి,దోమకొండ రాజు స్వామి, శుభమ్ స్వామి, అశోక్ స్వామి, శ్రవణ్ స్వామి, గంగా డ్రెస్సెస్ రవి స్వామి, భ్రమండ్ల రాజు,సభ్యులు అయ్యప్ప భక్తులు తదితరులు పాల్గొన్నారు.

VAMSHI, ARMOOR

VAMSHI, ARMOOR