Jakranpally: కొలిప్యాక్ జీపీలో ఓటర్ల జాబితా సవరణ (SIR) కార్యక్రమం!

Jakranpally: జక్రాన్ పల్లి మండలం కొలిప్యాక్ గ్రామపంచాయతీ కార్యాలయంలో జరిగిన 'SIR' కార్యక్రమంలో ఓటు హక్కు నమోదు, సవరణలపై అధికారులు అవగాహన కల్పించారు.

M. RAMESH,NIZAMABAD
Published on: 7 July 2026 4:08 PM IST
Jakranpally
X

Jakranpally: కొలిప్యాక్ జీపీలో ఓటర్ల జాబితా సవరణ (SIR) కార్యక్రమం!

Jakranpally: జక్రాన్ పల్లి మండలం కొలిప్యాక్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమంలో బి.ఎల్.ఓ నీలా వనజ, జీ.పీ.ఓ వరుణ్, పంచాయతీ సెక్రెటర్ కార్తీక్,గ్రామ సోషల్ మీడియా అజయ్ తదితరులు పాల్గొన్నారు..వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒ క్కరూ ఓటరు నమోదు (ఎన్యూమ రేషన్) ఫారాలను తప్పనిసరిగా నింపాలని, నిర్లక్ష్యం చేస్తే ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఉందని ప్రజలకు సూచించారు.

ఓటరు జాబితా సవరణ ప్రక్రియను సద్వినియోగం చేసుకుని తమ వివరాలను సరిచూసుకోవడంతో పాటు అవసరమైన సవరణలు, కొత్త నమోదులు పూర్తి చేసుకోవాలని కోరారు..ఈ కార్యక్రమం లో బి.ఎల్.ఓ నీలా వనజ, జీ.పీ.ఓ వరుణ్, పంచాయతీ సెక్రెటర్ కార్తీక్,గ్రామ సోషల్ మీడియా అజయ్ తదితరులు పాల్గొన్నారు.

M. RAMESH,NIZAMABAD

M. RAMESH,NIZAMABAD

Next Story