Nizamabad: ఎస్‌ఆర్‌ఎస్‌పీ వరద కాలువలో మత్స్యకారుల వలకు చిక్కిన తాబేలు

Nizamabad: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ వరద కాలువలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు చిక్కిన 20 కిలోల భారీ తాబేలు. అటవీ శాఖ అధికారులకు అప్పగింత.

VENU, BALKONDA
Published on: 8 Aug 2026 5:57 PM IST
Nizamabad
X

Nizamabad: ఎస్‌ఆర్‌ఎస్‌పీ వరద కాలువలో మత్స్యకారుల వలకు చిక్కిన తాబేలు

నిజామాబాద్: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వరద కాలువ పరిధిలో రోజు వారిలాగా యధావిధిగా చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు భారీ శరీరం ఉన్న తాబేలు (తోల్చా) .

దాదాపు 20 కిలోల తాబేలు వలకు చిక్కడంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించిన అటవీ శాఖ అధికారులకు అప్పగించారు.

VENU, BALKONDA

VENU, BALKONDA