Banswada: వీధి కుక్కల స్వైర విహారం.. భయాందోళనలో స్థానికులు!

Banswada: కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో వీధి కుక్కల స్వైర విహారం సృష్టించింది. ఒకే రోజు నలుగురు చిన్నారులు, ఒక మహిళపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి.

SALEEM, BANSWADA
Published on: 30 July 2026 4:02 PM IST
Banswada
X

Banswada: వీధి కుక్కల స్వైర విహారం.. భయాందోళనలో స్థానికులు!

బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం లో కుక్కలు చెలరేగి పోయాయి.ఈ రోజు ఉదయం నుండి 4 గురు చిన్నారులకు,ఒక మహిళకు తీవ్రంగా గాయపరిచాయి.నిన్న సాయంత్రం 4 గురి గాయపరిచిన ఘటన మరువక ముందే మళ్లీ ఈ రోజు ఐదుగురికి కరిచాయి.

పట్టణం లో కుక్కలు స్వైర విహారం చేస్తూ,గ్రామ సింహాలను తలపిస్తున్నాయి.ఆది కారులు వెంటనే స్పందించి కుక్కల నివారణకు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA

Next Story