Kamareddy: విద్యార్థుల భగ్గు: బస్సులు ఆపడం లేదని రాస్తారోకో!

Kamareddy: లింగాయిపల్లి, కొటాలపల్లి వద్ద కళాశాల విద్యార్థుల రాస్తారోకో ధర్నా. సమయానికి ఆర్టీసీ బస్సులు నిలపాలని, ప్రత్యేక బస్సు వేయాలని డిమాండ్.

MADHU, KAMAREDDY
Published on: 20 July 2026 10:38 AM IST
Kamareddy
X

Kamareddy: విద్యార్థుల భగ్గు: బస్సులు ఆపడం లేదని రాస్తారోకో!

Kamareddy: ఆర్టిసి బస్సు ఆపడం లేదని విద్యార్థుల రాస్తారోకో ధర్నా, లింగాయి పల్లి, కొటాలపల్లి, గ్రామాల కళాశాల విద్యార్థుల ఉదయం కళాశాల సమయంలో బస్సులు ఆపడం లేదని రెండు గ్రామాల విద్యార్థులు ధర్నా,

రాజంపేట మండలం వరకు సపరేట్ బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ధర్నా.

MADHU, KAMAREDDY

MADHU, KAMAREDDY

Next Story