Suddapalli: అండర్ పాస్ నిర్మాణ పనుల జాప్యంపై గ్రామస్తుల ప్రెస్‌మీట్!
Suddapalli: నిజామాబాద్ జిల్లా సుద్ధపల్లి శివార్లలో అండర్ పాస్ నిర్మాణ పనుల జాప్యంపై గ్రామస్తుల ప్రెస్‌మీట్. స్థానిక కాంగ్రెస్ నేతల తీరుపై తీవ్ర ఆగ్రహం.
Suddapalli: అండర్ పాస్ నిర్మాణ పనుల జాప్యంపై గ్రామస్తుల ప్రెస్‌మీట్!
Suddapalli: నిజామాబాద్ జిల్లా సుద్ధపల్లి శివార్లలో 44 వ జాతీయ రహదారిపై అండర్ పాస్ నిర్మాణ పనుల జాప్యం పై సుద్దపల్లి గ్రామస్తులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ బ్లాక్ స్పాట్ వద్ద రోడ్డు ప్రమాదలల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు,వందలాది క్షతగాత్రుల అయ్యారు ఎంపీ అర్వింద్ కృషి తో అండర్ పాస్ నిర్మాణానికి 38 కోట్లు మంజూరు చేయగా ఆరు నెలల క్రితం పనులు ప్రారంభం కాగా సర్వీస్ రోడ్డు పనుల నిమిత్తం 6 వేళా ట్రిపుల మొరం అవసరం కాగా డిచ్ పల్లి మండల తహసీల్దార్ అమృతాపూర్ శివారులో మొరం పాంయిట్ గుర్తించగా స్థానిక కాంగ్రెస్ నాయకులు మొరం తరలించడాని మా టిప్పర్లు జెసిపిలు నడవాలని లేదంటే కమిషన్ ఇవ్వాలని కాంట్రాక్టర్ పై ఒత్తిడి చేయడంతో పనులు జాప్యం అవుతాయని ఆరోపించారు.
ఎమ్మెల్యే భూపతి రెడ్డి కనుసన్నల్లోనే కాంగ్రెస్ నాయకులు అరాచకాలకు పాల్పడుతున్నారని పనుల జాప్యం జాబ్ ఏం చేస్తున్న కాంగ్రెస్ నాయకులపై దాడులకైనా సిద్ధమవుతామని తీవ్రస్థాయిలో హెచ్చరించారు విలేకర్ల సమావేశంలోమాజీ బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సతీష్ రెడ్డి, ఉప సర్పంచ్ క్రాంతి కుమార్, వాల్గోట్ మోహన్ బొల్లారం గణేష్, పిట్ల శ్రీధర్, ఎంబడి లక్ష్మీనరసయ్య బాపురావు గ్రామస్తులు పాల్గొన్నారు.




