Rudrur: జడ్పీహెచ్‌ఎస్‌లో ఉపాధ్యాయులకు ప్రత్యేక ఓరియంటేషన్ శిక్షణ!
Rudrur: రుద్రూర్ జడ్పీహెచ్‌ఎస్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయులకు 3 రోజుల ఓరియంటేషన్ శిక్షణా తరగతులు. క్లస్టర్ల వారీగా బోధనా మెళుకువలపై నిపుణుల అవగాహన.
Rudrur: జడ్పీహెచ్‌ఎస్‌లో ఉపాధ్యాయులకు ప్రత్యేక ఓరియంటేషన్ శిక్షణ!
Rudrur: రుద్రూర్ జడ్ పీ హెచ్ ఎస్ లో ప్రభుత్వ ఉపాధ్యాయులకు మూడు రోజుల ఓరియంటేషన్ ప్రత్యేక శిక్షణా తరగతులు కొనసాగుతున్నాయి.
క్లస్టర్ ల వారీగా ,ఆయా సంబంధిత సబ్జెక్టుల పరంగా ఉపాధ్యాయులకు ,బోధనకు సంబంధించి మెళుకువలను సూచిస్తున్నారు.
Next Story




