Rudrur: కేసీఆర్ పోరాటం వల్లే తెలంగాణ: రుద్రూర్‌లో ఘనంగా ఆవిర్భావ వేడుకలు!
Rudrur: రుద్రూర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు. కేసీఆర్ పోరాట పటిమను గుర్తుచేసుకున్న బీఆర్ఎస్ మండల ఇంచార్జ్ కాసుల మధు. పాల్గొన్న స్థానిక నాయకులు.
Rudrur: కేసీఆర్ పోరాటం వల్లే తెలంగాణ: రుద్రూర్‌లో ఘనంగా ఆవిర్భావ వేడుకలు!
నిజామాబాద్ జిల్లా: రుద్రూర్ మండల కేంద్రం లో ఘనంగా తెలంగాణ ఆవిర్బవా దినోత్సవం మంగళవారం నిర్వాహంచారు. బిర్ఎస్పార్టీ ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరణ చేసిన అనంతరం మండల ఇంచార్జ్ కాసుల మధు మాట్లాడుతూ కేసీఆర్ పోరాటం వల్లే తెలంగాణ రాష్టం సాధ్యమైందని అన్నారు. తెలంగాణ అమరవీరుల త్యాగ ఫలితం నేడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యిందాన్నారు. పోరాట యోధుడు కెసిఆర్ అని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ కోసం పోరాటం చేసారన్నారు. ఈ కార్యక్రమం లో పార్వతి ప్రవీణ్ ,కొత్తపల్లి రవి కిరణ్ , బందెల శేఖర్, కోర్రోల వెంకటేష్, వార్డు సభ్యులు శివ, సాయగౌడ్, వీరన్నఉన్నారు.
Next Story




