Balkonda: బాల్కొండలో ఘనంగా తెలంగాణ విలీన దినోత్సవం!
Balkonda: బాల్కొండలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విలీన దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
Balkonda: బాల్కొండలో ఘనంగా తెలంగాణ విలీన దినోత్సవం!
Balkonda: బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ విలిన దినోత్సవాన్ని మండల అధ్యక్షులు సట్ల ప్రవీణ్ మరియు పట్టణ అధ్యక్షులు కుందారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించడం జరిగింది తెలంగాణ తల్లి కి పూలమాల వేసి వేడుకలు నిర్వహించారు కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణను కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని చెప్పడం జరిగింది.
ఇందులో డిసిసి సెక్రెటరీ యునస్ గారు, మండల సెక్రెటరీలు నవీన్ కుమార్, విద్య సాగర్, పద్మారావు, సాయన్న, రియాజ్ అలీ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు విక్కి, సెక్రెటరీ తేజ, వార్డ్ మెంబర్ దయాకర్ బూత్ అధ్యక్షులు బండి మల్లేష్, పురుషోత్తం కాంగ్రెస్ నాయకులు మాజీ అధ్యక్షులు సంజీవ్ గౌడ్,వాహబ్ ,హరికృష్ణ,గడ్డం రవి,ఆరేపల్లి గంగాధర్,నానం నరేష్,పిప్పర అశోక్, మేక నాగేష్ మరియు షేరు మిగతా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.




