Nizamabad: దేవుడి సొమ్ముపై కన్నేసిన దొంగలు.. రెంజర్ల కోదండ రామాలయంలో షాకింగ్ చోరీ!
Nizamabad: నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం రేంజర్ల గ్రామంలోని కోదండ రామాలయంలో భారీ చోరీ జరిగింది.
Nizamabad: దేవుడి సొమ్ముపై కన్నేసిన దొంగలు.. రెంజర్ల కోదండ రామాలయంలో షాకింగ్ చోరీ!
నిజామాబాద్ జిల్లా: ముప్కాల్ మండలంలోని రేంజర్ల రామాలయంలో చోరీ, రెంజర్ల గ్రామంలో ఉన్న కోదండ రామాలయంలో అర్ధరాత్రి తాళం పగలగొట్టి సీతమ్మ వారి రెండు బంగారు పుస్తెలు మరియు రాములవారి వెండి వడ్డాణం అపహారించిన గుర్తుతెలియని వ్యక్తులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ముప్కాల్ ఎస్సై కిరణ్ పాల్.
Next Story




