Armoor: ఎర్గట్లలో విషాదం.. పొలం పనిలో ఉండగా పిడుగు పడి మహిళ మృతి!

Armoor: ఎర్గట్ల మండలం తడ్పాకల్‌లో పిడుగుపాటుకు మహిళా కూలీ త్యాపాల సునీత (27) మృతి. పొలంలో పని చేస్తుండగా ఘటన, గ్రామంలో విషాదఛాయలు.

VENU, BALKONDA
Published on: 2 Jun 2026 2:03 PM IST
Armoor
X

Armoor: ఎర్గట్లలో విషాదం.. పొలం పనిలో ఉండగా పిడుగు పడి మహిళ మృతి!

Armoor: ఎర్గట్ల మండలం తడ్పాకల్ గ్రామం రాజీవ్ నగర్ కాలనీలో త్యాపాల సునీతా 27 అనే మహిళ చిన్నోళ్ళో శ్రీధర్ అనే వ్యక్తి వ్యవసాయ భూమిలో కూలి పని చేస్తున్న సమయంలో ఒక్క సారిగా పిడుగు పడి సునీత అక్కడిక్కడే మృతి చెందింది పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆర్మూర్ ప్రభుత్వ హాస్పత్రికి తరలించారు పిడుగు పడి మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి మృతురాలికి భర్త ముగ్గురు పిల్లలు ఉన్నారు.

VENU, BALKONDA

VENU, BALKONDA

Next Story