Nizamabad: బస్సు దిగుతుండగా లారీ ఢీ.. అర్గుల్ వద్ద విషాదం!

Nizamabad: నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఢీకొట్టిన లారీ. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులకు గాయాలు.

M. RAMESH,NIZAMABAD
Published on: 25 April 2026 8:05 AM IST
Nizamabad
X

Nizamabad: బస్సు దిగుతుండగా లారీ ఢీ.. అర్గుల్ వద్ద విషాదం!

నిజామాబాద్ జిల్లా: నిజామాబాద్ జిల్లా ఆర్టీసీ బస్సును ఢీ కొన్న లారీ.. జక్రాన్ పల్లి మండలం అర్గుల్ వద్ద 44 వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం..కామారెడ్డి నుంచి ఆర్మూర్ వైపు వెళ్తున్న ఆర్టీసీ ప్రవేట్ ( TS16UB2255)గల బస్సు ను వెనకనుంచి ఢీ కొట్టిన లారీ..ప్రమాదంలో 20 మంది ప్రయాణికులకు గాయాలు.. బస్సులో నుంచి ప్రయాణికులు దిగుతున్నప్పుడు జరిగిన ప్రమాదం..12మంది క్షతగాత్రులను ఆర్మూర్ ప్రభుత్వాసుపత్రికి, మరో నలుగురిని ప్రైవేట్ ఆస్పత్రికితరలించారు.క్షతగాత్రులను ఆస్పత్రిలో పరామర్శించి వివరాలు తెలుసుకున్న పోలీస్ కమిషనర్ సాయి చైతన్య. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకి సూచించారు.

M. RAMESH,NIZAMABAD

M. RAMESH,NIZAMABAD

Next Story