Nizamabad: పోతంగల్‌లో విషాదం గొర్రెలకు నీళ్లు తాగించడానికి వెళ్లి ఇద్దరు మృతి
Nizamabad: నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది.
Nizamabad: పోతంగల్‌లో విషాదం గొర్రెలకు నీళ్లు తాగించడానికి వెళ్లి ఇద్దరు మృతి
Nizamabad: పోతంగల్ మండల కేంద్రానికి చెందిన కురుమ గంగోండ45 ఆయన బావ చెక్కేలా గంగారాం 50. కురుమ గంగొండ తో కలిసి మంజీరా నదిలో గొర్రెలు తీసుకొని నీటిని తాగించడానికి వెళ్లారు ప్రమాదవశాత్తు కురుమ గంగోండ నీటిలో మునిగిపోతుంటే బావ చెక్కేలా గంగారాం 50 రక్షించడానికి వెళ్లి ఆయన కూడా నీటిలో మునిగిపోయారు. గట్టుమీద కురుమ గంగొండ ఐదేళ్ల బాలుడు సంతోష్ కళ్ళముందే తండ్రి, మేనమామ నదిలో గల్లంతు కావడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో మంజీరా నదిలో గాలింపు చర్యలు చేపట్టగా ఒకరి మృతదేహం లభ్యం కాగా మరొకరు కోసం గాలిస్తున్నారు ఈ ఘటన పట్ల పోతంగల్ లో విషాదఛాయలు అమ్ముకున్నాయి బామ్మర్ది కుర్మా గంగోడ ను చూడడానికి రెంజల్ మండలం బోర్లం గ్రామానికి చెందిన చెక్కేలా గంగారాం రెండు రోజుల క్రితం రెండు పొతంగల్ కు వచ్చి బావతో కలిసి మంజీరా నదిలో గొర్రెల కు నీళ్లు తాగించడానికి వెళ్లి బావబామ్మర్దులు కనిపించని లోకానికి వెళ్లిపోవడంతో శోకసంద్రంలో కుటుంబ సభ్యులు.




