Banswada: కలకలం: వాగులో తేలియాడుతూ గుర్తుతెలియని మహిళా శవం లభ్యం!
Banswada: కామారెడ్డి జిల్లా బాన్సువాడ కొయ్యగుట్ట సమీపంలోని పెద్దపూలు వాగులో గుర్తుతెలియని మహిళా శవం లభ్యం. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలింపు.
Banswada: కలకలం: వాగులో తేలియాడుతూ గుర్తుతెలియని మహిళా శవం లభ్యం!
గుర్తు తెలియని మహిళా శవం లభ్యం
కామారెడ్డి జిల్లా
బాన్సువాడ కొయ్యగుట్ట సమీపం లో గల పెద్దపూలు వాగులో నీటి పై తేలియాడుతూ గుర్తు తెలియని మహిళా శవం పశువుల కాపరులకు కనబడింది.వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.పోలీసులు సమాచారం అందగానే సంఘటనా స్థలానికి చేరుకొని,మహిళా శవాన్ని పంచనామా చేసి,పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Next Story




