Kamareddy: బీసీ కులగణన జరిగే వరకు పోరాటం ఆగేది లేదు వి. హనుమంతరావు!
Kamareddy: కామారెడ్డిలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన విహెచ్. జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, పార్లమెంట్‌లో బిల్లు పెట్టాలని డిమాండ్.
Kamareddy: బీసీ కులగణన జరిగే వరకు పోరాటం ఆగేది లేదు వి. హనుమంతరావు
Kamareddy: కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారుడు వి. హనుమంత్ రావు విలేకరులు సమావేశం.దేశ రాష్ట్ర ప్రజలకు 80 వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు భారత దేశం జోడో యాత్ర రాహుల్ గాంధీ చేశారు.జనగణనలో ఎస్ సి, ఎస్టీ, బీసీ లకు అన్యాయంగా జరుగుతుంది.
పాపులేషన్ ప్రకారం రిజర్వేషన్ లు ఇవ్వాలి. కుల గణ లో బీసీల పేరు ఎందుకు లేదు.అంబేద్కర్ అడుగు జాడల్లో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది.బీసీలకు అన్యాయం జరుగుతుందని రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నారు.జనాభా ప్రకారం బీసీ లకు న్యాయం చేయాలి. పార్లమెంట్ లో బీసీ లకు ప్రత్యేక బిల్లు పెట్టాలి.
రాహుల్ గాంధీ పార్లమెంట్ లో బీసీ లకోసం కోట్లాడుతున్నాడు.జనగణన తో పాటు కుల గణన జరపాలి.బీజేపీ ప్రభుత్వం బీసీ లను ఓట్ల యంత్రాలుంగ వాడుతున్నారు. వారి అబివృద్ధి కోసం ఏం చేస్తాలేరు.స్వతంత్ర పోరాటం లెక్క బీసీ కులగణన కోసం పోరాటం చేయాలి.కుల గణన తోనే బీసీ ల అభివృద్ధి. నక్సలిజం వంటివి అణిచివేయడం వల్లనే ఏర్పడ్డాయి.




