Varni: వర్నిలో "మన ఊరు - మన భద్రత" అవగాహన సదస్సు!
Varni: వర్ని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో "మన ఊరు – మన భద్రత – మన బాధ్యత" అవగాహన సదస్సు. ప్రజా సహకారంతోనే సురక్షిత సమాజం సాధ్యమన్న బిఆర్ఎస్ నాయకులు.
Varni: వర్నిలో "మన ఊరు - మన భద్రత" అవగాహన సదస్సు!
వర్ని: వర్ని మండల కేంద్రం లో మన ఊరు - మన భద్రత గమన బాధ్యత కార్యక్రమం. వర్ని పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన "మన ఊరు – మన భద్రత – మన బాధ్యత" అవగాహన సదస్సు.
ప్రజల్లో భద్రతపై అవగాహన పెంపొందించడం, చట్టాల పట్ల గౌరవం, సామాజిక బాధ్యతను గుర్తు చేసే ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అభినందనీయం అని పాల్గొన్న నాయకులు అన్నారు.
ఈ కార్యక్రమంలో BRS పార్టీ వర్ని మండల నాయకులు Y S దాస్, ఫహీం లు పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించిన పోలీస్ వారిని అభినందించారు. ప్రజల సహకారంతోనే సురక్షితమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని తెలియజేసారు.
Next Story




