Kamareddy: వాసవి క్లబ్ సేవా కార్యక్రమాలు అభినందనీయం: ఎరకల శ్రీనివాస్!

Kamareddy: వాసవి క్లబ్ గ్రేటర్ ఆధ్వర్యంలో ఉదయం నుండి సాయంత్రం వరకు ఒకేరోజు 10 వినూత్న సేవా కార్యక్రమాలను క్లబ్ అంతర్జాతీయ

MADHU, KAMAREDDY
Published on: 28 Jun 2026 5:10 PM IST
Kamareddy
X

Kamareddy: వాసవి క్లబ్ సేవా కార్యక్రమాలు అభినందనీయం: ఎరకల శ్రీనివాస్!

కామారెడ్డి: వాసవి క్లబ్ గ్రేటర్ ఆధ్వర్యంలో ఉదయం నుండి సాయంత్రం వరకు చేసే పది ప్రోగ్రాములు చేయడం జరిగింది ఇందుకు ముఖ్యఅతిథిగా ఎకరాల శ్రీనివాస్ గుప్తా గారు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ ఆర్ సి వైస్ గవర్నర్ భాషేట్టి నాగేశ్వర్ గుప్తా మోటూరిశ్రీకాంత్ గుప్తా గారుజెడ్సి గర్పల్లి శ్రీధర్ గుప్తా గారు ప్రెసిడెంట్ చింతగారీ శ్రీనివాస్ గుప్తా గారు సెక్రెటరీ తాటిపల్లి సునీల్ గుప్తా గారు క్యాషియర్ తోటశ్రీనివాస్ గుప్తా గారు గంజి సతీష్ గారు అయిత బాలకిషన్ గారు చీల భాస్కర్ గారు పబ్బ జగన్నాథం గారు వాసవి మాత కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగింది

MADHU, KAMAREDDY

MADHU, KAMAREDDY

Next Story