Kamareddy: కామారెడ్డి బిజెపి కౌన్సిలర్లకు వాయుసేన సన్మానం!
Kamareddy: కామారెడ్డి విద్యానగర్ కాలనీ వాయుసేన ఆధ్వర్యంలో 16 మంది బిజెపి కౌన్సిలర్లకు సన్మానం. కార్యక్రమంలో పాల్గొన్న వాయుసేన అధ్యక్షుడు రాహుల్ గౌడ్.
Kamareddy: కామారెడ్డి బిజెపి కౌన్సిలర్లకు వాయుసేన సన్మానం!
Kamareddy: కామారెడ్డి జిల్లా కేంద్రంలో విద్యానగర్ కాలనీ వాయుసేన ఆధ్వర్యంలో కామారెడ్డి మున్సిపల్ బిజెపి కౌన్సిలర్లు 16 మంది కి సన్మానం చేసిన వాయుసేన అధ్యక్షుడు రాహుల్ గౌడ్.
వాయుసేన అధ్యక్షుడు రాహుల్ గౌడ్ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలోని 20 వార్షికోత్సమని అన్నారు దాంతోపాటు స్వర్ణ గిరి ఆలయ సెట్ నిత్యం భక్తుల రద్దీ స్వర్ణ గిరి ఆలయాన్ని చూడలేకపోయినందుకు ఇక్కడ సర్వే ఆలయం చూస్తున్నారని భక్తులు అంటున్నారని అన్నారు.




