Nizamabad: మోర్తాడ్ లో వేముల రౌద్రం.. జాతీయ రహదారిపై బైఠాయించిన అన్నదాతలు!

Nizamabad: నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ లో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు మహాధర్నా జరిగింది.

VENU, BALKONDA
Published on: 11 May 2026 11:53 AM IST
Nizamabad
X

Nizamabad: మోర్తాడ్ లో వేముల రౌద్రం.. జాతీయ రహదారిపై బైఠాయించిన అన్నదాతలు!

నిజామాబాద్ జిల్లా: మోర్తాడ్ మండలకేంద్రంలో బిఆరెస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసన. వడ్ల కొనుగోలు వేగవంతం చేయాలనీ.. దొడ్డురకం వడ్లకు గ్రేడ్ వన్ రేటు ఇవ్వాలని.. అన్నిరకాల వడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని.. అదనపు తరుగు 41.5 kgలకు మించి వసూలు చేయకుండా రైస్ మిల్లర్ల ఆగడలు అరికట్టాలని.. యాప్ విధానాన్ని రద్దు చేసి యూరియాను అన్ని సొసైటిలలో విరివిగా అందుబాటులో ఉంచాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ నియోజకవర్గ రైతులతో నిరసన కార్యక్రమన్ని చేపట్టిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి.

VENU, BALKONDA

VENU, BALKONDA

Next Story