Nizamabad: డిచ్‌పల్లిలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ బ్యాడ్మింటన్ టోర్నీ!

Nizamabad: స్వతంత్ర దినోత్సవం సందర్భంగా డిచ్‌పల్లిలోని వేణు బ్యాడ్మింటన్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన టోర్నమెంట్‌లో మిట్టపల్లి జట్టు విజేతగా నిలిచింది.

M. RAMESH,NIZAMABAD
Published on: 15 Aug 2026 10:10 AM IST
Nizamabad
X

Nizamabad: డిచ్‌పల్లిలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ బ్యాడ్మింటన్ టోర్నీ!

Nizamabad: బ్యాడ్మింటన్ విజేతలకు బహుమతులు అందజేత, డిచ్ పల్లి మండలం కేంద్రం లో వేణు బ్యాడ్మింటన్ అకాడమీ ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ సందర్భంగా బ్యాడ్మింటన్ టోర్నీ నిర్వహించారు.

ఈ టోర్నీలో దాదాపు 30 టీంలు పాల్గొన్నాయి. మొదటి విజేత మిట్టపల్లి రెండవ విజేత డిచ్ పల్లి.లకు బహుమతులు ప్రధానం చేసిన వేణు బ్యాడ్మింటన్ అకాడమి. ఈ కార్యక్రమంలో వేణు బాడ్మింటన్ నిర్వాహకులు వెంకట్, క్రీడాకారులు పాల్గొన్నారు.

M. RAMESH,NIZAMABAD

M. RAMESH,NIZAMABAD

Next Story