Banswada: మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అందజేత

Banswada: కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని SRNK డిగ్రీ కళాశాలలో 'ప్రజా పాలన - ప్రగతి నివేదిక'లో భాగంగా విద్యా వారోత్సవాలు నిర్వహించారు.

SALEEM, BANSWADA
Published on: 13 May 2026 6:51 PM IST
Banswada
X

Banswada: మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అందజేత

Banswada: కామారెడ్డి జిల్లా బాన్సువాడ srnk డిగ్రీ కళాశాలలో విద్యా వారోత్సవాలు నిర్వహించారు. సర్పంచ్లకు,మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ లకు ఒక రోజు శిక్షణ తరగతులు నిర్వహించారూ. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడ సాధించాలంటే గ్రామాలలో చదువు కున్న విద్యావంతుల సంఖ్య పెరగాలని అన్నారు పోచారం శ్రీనివాస్ రెడ్డి.

జ్ఞాన సంపదకు మనం వెల కట్టలేం మార్కెట్ లో కొంటే అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి కానీ విద్య జ్ఞానం దొరకదని ప్రతి కుటుంబంలో విద్యావంతులు ఉండాలని అన్నారు.సర్పంచ్లు గ్రామాల్లో విధ్య అభివృద్ధికి తోడ్పలని కృషి చెయ్యాలని సూచించారు పోచారం.అనంతరం ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు గోల్డ్ మెడల్ తో పాటు ప్రశంస పత్రాలు అందచేశారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA

Next Story