Armoor: శ్రీ రామ తపోవనంలో భక్తిరక్తి.. పాల్గొన్న కాంగ్రెస్ శ్రేణులు
Armoor: నందిపేట్ మండలం షాపూర్ గ్రామంలో శ్రీ రామ తపోవనం ద్వితీయ వార్షికోత్సవంలో కాంగ్రెస్ ఇంచార్జ్ వినయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
Armoor: శ్రీ రామ తపోవనంలో భక్తిరక్తి.. పాల్గొన్న కాంగ్రెస్ శ్రేణులు
Armoor: జిల్లా కేంద్ర నందిపేట్ మండల్ షాపూర్ గ్రామంలో శ్రీ రామ తపోవనం ద్వితీయ వార్షికోత్సవంలో భాగంగా పాల్గొన్న నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి .
గ్రామ సర్పంచ్ ఊరు అభివృద్ధి కోసం:
నియోజవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ పొద్దుటూరు వినయ్ రెడ్డి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు, ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఎర్రం హనుమాన్లు మాట్లాడుతూ మా ఒక్క ఊరి అభివృద్ధి పరంగా, రోడ్లు, డ్రైనేజ్, స్త్రీట్ లైట్లు లేక చాలా ఇబ్బందులు ఉన్నట్టు సర్పంచ్ నియోజవర్గ ఇన్చార్జి కోరడం జరిగింది,
మా ఊరు అభివృద్ధి కొరకు వెంటనే ఫండ్స్ కొరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మినిస్టర్లతో మా గ్రామ అభివృద్ధి గురించి మాట్లాడి వెంటనే ఫండ్స్ రిలీజ్ చేపియాలని కోరిన సర్పంచ్.
ఈ కార్యక్రమంలో షాపూర్ సర్పంచ్ హనుమాన్లు , నందిపేట్ సర్పంచ్ సిలిండర్ లింగం, తల్వేద సర్పంచ్ శ్రీకాంత్ , లకంపల్లి సర్పంచ్ సంతోష్ , ఉమ్మడి సర్పంచ్ భోజన్న , దేవదాసు గౌడ్ నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు వెల్మల్ గోపి ఆర్మూరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు,
ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్ నందిపేట్ మండల అధ్యక్షులు మంద మహిపాల్ కౌన్సిలర్లు శాల ప్రసాద్ , గంగూలీ ఆర్మూర్ పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్ పండిట్ పవన్ , కాంగ్రెస్ నాయకులు దామోదర్ , ఐలాపూర్ సుదర్శన్ డైరెక్టర్ శేఖర్ , కలిగొట శ్రీనివాస్ సాయినాథ్, ఏలీయా రెడ్డి ,బిర్యానీ మహేందర్ , ఆకుల రాము , రవి కాంత్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు




