Armoor: ఆర్మూర్‌లో ఇందిరమ్మ ఇండ్ల పండుగ!

Armoor: ఆర్మూర్ పట్టణంలోని 13, 15 వార్డులలో లబ్ధిదారుల ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది.

VAMSHI, ARMOOR
Published on: 20 April 2026 2:19 PM IST
Armoor
X

Armoor: ఆర్మూర్‌లో ఇందిరమ్మ ఇండ్ల పండుగ!

Armoor: పట్టణ 13వ వార్డు, స్మిత- లక్ష్మీనారాయణ, 15వ వార్డు అనసూర్య దంపతుల ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొని రిబ్బన్ కటింగ్ తో ప్రారంభించిన * నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి.

ఈ కార్యక్రమంలో వారితో పాటు పాల్గొన్న ఆర్మూర్ పట్టణం మున్సిపల్ చైర్మన్ లహరి రఘు , ఆర్మూర్ పట్టణం వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి ,ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, ఆర్మూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు చిన్నారెడ్డి, ఇస్సపల్లి గ్రామ సర్పంచ్ జీవన్, నందిపేట్ సర్పంచ్ సిలిండర్ లింగం,

కౌన్సిలర్లు శాల ప్రసాద్ , కొడిదల మల్లయ్య, భూపేందర్, నవీన్, ఆర్మూర్ పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్ పండిట్ పవన్ , కాంగ్రెస్ నాయకులు దామోదర్, జిమ్మీ రవి, ఐలాపూర్ సుదర్శన్, లింగ గౌడ్ డైరెక్టర్ శేఖర్, కలిగొట శ్రీనివాస్ సాయినాథ్, ఏలీయా రెడ్డి, బిర్యానీ మహేందర్, ఆకుల రాము, రవి కాంత్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు

VAMSHI, ARMOOR

VAMSHI, ARMOOR

Next Story