Nizamabad: రుద్రూర్‌లో ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్ జన్మదిన వేడుకలు

Nizamabad: బాన్సువాడ మండలం రుద్రూర్‌లో ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్ జన్మదిన వేడుకలు జరిగాయి. కేక్ కట్ చేసి, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

SALEEM, BANSWADA
Published on: 8 Aug 2026 2:50 PM IST
Nizamabad
X

Nizamabad: రుద్రూర్‌లో ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్ జన్మదిన వేడుకలు

రుద్రూర్ లో MP జన్మదిన వేడుకలు

రుద్రూర్: మండల కేంద్రం లో జహీరాబాద్ ఎంపీ శ్రీ సురేష్ కుమార్ శెట్కార్ జన్మదిన వేడుకలు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ ఇందూర్ చంద్ర శేఖర్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం, మరియు కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకొన్నారు, ఈ కార్యక్రమం లో రుద్రూర్ సర్పంచ్ ఇందూరీ సునీత చంద్ర శేఖర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీ తోట అరుణ్ కుమార్, సర్పంచ్ శ్రీ కొండల్ వాడి శంకర్, రాంబాబు దిశా మెంబెర్ నగేష్, రుద్రూర్ ఉప సర్పంచ్ షేక్ నిస్సార్, జిల్లా కార్యదర్శి పత్తి రాము, మాజీ జాడ్పిటీసీ శ్రీ నారోజీ గంగారాం, షేక్ గౌస్, దత్తు, కుర్మాజీ సాయిలు, శానం కపిల్, నాగయ్య, వడ్ల నరేష్, ఇమ్రాన్, పార్వతి ప్రవీణ్, వార్డ్ సభ్యులు అమంద్ వెంకటేష్, రాజా గౌడ్, కర్రోళ్ల పోశెట్టి, శివ, మరియు పోతురాజు లింగం, శివ శంకర్, కాసుల ఉమా మహేష్, బర్ల గంగాధర్, అక్కపల్లి నాగేందర్,విజయ్ కాంత్,రాయకూరు ఉప సర్పంచ్ షేక్ జావీద్ పటేల్, ఫుర్ఖన్, గొల్ల పవన్, ఇందూర్ శ్రీనివాస్, దుర్కి సాయి కుమార్, కరెక సాయి లక్ష్మణ్ తదితరులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA

Next Story