Nizamabad: వర్ని రామాలయంలో ఎంపీ సురేష్ షెట్కర్ జన్మదిన వేడుకలు!
Nizamabad: వర్ని మండల కేంద్రంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ నాయకులు నిర్వహించారు.
Nizamabad: వర్ని రామాలయంలో ఎంపీ సురేష్ షెట్కర్ జన్మదిన వేడుకలు!
Nizamabad: జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ జన్మదిన వేడుకలను వర్ని మండలం కేంద్రంలోని రామాలయంలో ప్రత్యేక పూజలు చేసి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలనీ వేడుకున్నారు.అనంతరం వారు కేక్ కట్ చేసి, ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణి చేశారు
ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ డా:కూనీపూర్ రాజారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబ, డిసిసి కార్యదర్శి వెలగపూడి గోపాల్, మాజీ సొసైటీ చైర్మన్ నేమాని వీర్రాజు,సర్పంచ్ రవి, సొసైటీ చైర్మన్ సాయి బాబా ,మహమ్మద్ బారీ,రంజ్య నాయక్, కలాల్ గిరి, అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నేమాని రఘు, సర్పంచ్ లు ఆనంద్,సాయులు,గంగ ప్రసాద్, నరెడ్ల సాయులు,అవేజ్, కళ్యాణ్ పాల్గొన్నారు.
Next Story




