Eepurupalem: ఈపురుపాలెంలో 100 అడుగుల జాతీయ జెండాతో భారీ ర్యాలీ

Eepurupalem: ఈపురుపాలెం శ్రీ విద్యా భారతి స్కూల్‌లో 80వ స్వాతంత్య్ర దినోత్సవం. 100 అడుగుల జాతీయ జెండాతో విద్యార్థుల మార్చింగ్, ర్యాలీ.

KaleshaVali (Bhasha), Chirala
Published on: 15 Aug 2026 5:50 PM IST
Eepurupalem
X

Eepurupalem: ఈపురుపాలెంలో 100 అడుగుల జాతీయ జెండాతో భారీ ర్యాలీ

Eepurupalem: బాపట్ల జిల్లా ఈపురుపాలెం లోని శ్రీ విద్యా భారతి స్మార్ట్ అండ్ హై స్కూల్ లో 80 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఇందులో భాగంగా 100 అడుగుల జాతీయ జెండాను స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణలతో,మార్చింగ్ తో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మరియుగ్రామ ప్రజలందరూ ఉత్సాహంగా పాల్గొని ఈ ర్యాలీని జయప్రదం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో శ్రీవిద్య భారతి స్మార్ట్ అండ్ హై స్కూల్ ప్రిన్సిపల్ మరియు డైరెక్టర్ పి రాజేష్,పి చైతన్య, ఇంచార్జ్ G.శ్రీకాంత్, P. శైలజ గారు మరియు ఇతర ఉపాధ్యాయులందరూ పాల్గొనడం జరిగింది.

KaleshaVali (Bhasha), Chirala

KaleshaVali (Bhasha), Chirala

Next Story