Dornala: దోర్నాల మండలంలో తొలి రోజు 8 నామినేషన్లు నమోదు!

Dornala: మార్కాపురం జిల్లా దోర్నాల మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో తొలి రోజు మొత్తం 8 నామినేషన్లు దాఖలు. వివరాలు వెల్లడించిన అధికారులు!

Srikanth Singam, Markapur
Published on: 21 Oct 2026 6:29 PM IST
Dornala
X

Dornala: దోర్నాల మండలంలో తొలి రోజు 8 నామినేషన్లు నమోదు!

Dornala: మార్కాపురం జిల్లా దోర్నాల మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా తొలిరోజు మొత్తం 8 నామినేషన్లు నమోదయ్యాయి. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి మోహన్ రావు వివరాలు వెల్లడించారు. తొలిరోజు నమోదైన నామినేషన్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున 5, భారతీయ జనతా పార్టీ తరఫున 2, తెలుగుదేశం పార్టీ తరఫున ఒక నామినేషన్ దాఖలైనట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు. నామినేషన్ల ప్రక్రియలో భాగంగా వివిధ పార్టీల అభ్యర్థులు తమ నామినేషన్లను సమర్పించారు. నామినేషన్ ప్రక్రియలో ఎంపీడీవో విజయ తాసిల్దార్ సిహెచ్ అశోక్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur