Pullalacheruvu: రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వీఆర్ఓ!
Pullalacheruvu: పుల్లలచెరువు మండలం గంగవరంలో రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన విఆర్ఓ మహబూబ్ బాషా. రైతు ఫిర్యాదుతో అధికారుల దాడి.
Pullalacheruvu: రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వీఆర్ఓ!
Pullalacheruvu: పుల్లలచెరువు మండలం గంగవరం గ్రామంలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు దాడులు నిర్వహించారు.ఓ రైతు వద్ద రూ.20 వేల లంచం తీసుకుంటున్న VRO మహబూబ్ బాషాను ACB అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం.
లంచం మొత్తాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.అనంతరం VRO మహబూబ్ బాషాపై కేసు నమోదు చేసి, తదుపరి చర్యలు చేపట్టేందుకు ACB అధికారులు ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు సమాచారం.
Next Story




