Addanki: అద్దంకి కొత్త దామవారిపాలెం వద్ద కంటైనర్ లారీ బోల్తా

Addanki: అద్దంకి కొత్త దామవారిపాలెం నాం హైవేపై కంటైనర్ లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కిరాణా షాపు దెబ్బతినగా, గాయపడిన డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించారు.

Kolla Singaiah, Addanki
Published on: 16 Oct 2026 5:27 PM IST
Addanki
X

Addanki: అద్దంకి కొత్త దామవారిపాలెం వద్ద కంటైనర్ లారీ బోల్తా

అద్దంకి: ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణం కొత్త దామవారిపాలెం వద్ద నాం హైవే పై చెన్నై నుండి హైదరాబాద్ వెళుతున్న కంటైనర్ లారీ మార్జిన్ రోడ్డు నుండి హైవే వెక్కే సమయంలో బోల్తా పడింది .

ప్రమాదంలో కంటైనర్ బాక్స్ తగిలి కిరాణా షాపు లోని ఫ్రిడ్జ్ డామేజ్ అయి అందులోని వస్తువులు పాడైపోయాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్ కి గాయాలు అయ్యాయి 108 లో అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Kolla Singaiah, Addanki

Kolla Singaiah, Addanki