Addanki: అద్దంకిలో విద్యుత్ అదాలత్.. ఐదు అర్జీల స్వీకరణ

Addanki: ప్రకాశం జిల్లా అద్దంకి గీతా మందిరంలో విద్యుత్ వినియోగదారుల అదాలత్ నిర్వహించారు.

Kolla Singaiah, Addanki
Published on: 20 May 2026 4:07 PM IST
Addanki
X

Addanki: అద్దంకిలో విద్యుత్ అదాలత్.. ఐదు అర్జీల స్వీకరణ

అద్దంకి: ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణం స్థానిక గీతా మందిర్లో విద్యుత్ వినియోగదారుల అదాలత్ అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అద్దంకి డివిజన్ ఈ ఈ మస్తాన్రావు తెలిపారు ఈ కార్యక్రమంలో అద్దంకి డివిజన్ పరిధిలోని , రైతులు ,విద్యుత్ వినియోగదారులు తమ సమస్యల అర్జీ పత్రాలను నేరుగా సి జి ఆర్ ఎఫ్ చైర్ పర్సన్ మాజీ విశ్రాంతి జడ్జి ఎన్ విక్టర్ ఇమ్మానీయేల్ కు అందజేసి పరిష్కరించకోవాలన్నారు , మొత్తం ఐదు అర్జీలు వచ్చాయని వాటిని త్వరలో పరిష్కరించాలని అధికారుల ఆదేశాలు ఇచ్చినట్లు ఏడిఈ దామోదరం తెలిపారు.

Kolla Singaiah, Addanki

Kolla Singaiah, Addanki

Next Story