Addanki: అద్దంకిలో మామిడి పండ్ల దుకాణాల పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు!

Addanki: ప్రకాశం జిల్లా అద్దంకిలో మామిడి పండ్ల దుకాణాలపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు. రసాయనాలతో పండ్లు మగ్గబెడుతున్నారని ఫిర్యాదులు.

Kolla Singaiah, Addanki
Published on: 4 Jun 2026 11:52 AM IST
Addanki
X

Addanki: అద్దంకిలో మామిడి పండ్ల దుకాణాల పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు!

ప్రకాశం జిల్లా: అద్దంకి పట్టణంలో బాపట్ల జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు మామిడి పండ్ల దుకాణాలను తనిఖీలు చేశారు వేసవి సీజన్లలో ప్రజలందరూ ఇష్టపడి తినే పండు మామిడి పండ్లు కు ప్రమాదకరమైన రసాయన పదార్థాల తో మగ్గ పెడుతున్నారని ఫిర్యాదులు రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారి ప్రణీత్ తెలిపారు . అనుమానాస్పద దుకాణాలపై అధికారులు దాడులు నిర్వహించే మామిడి పండ్లను ల్యాబ్ కు పంపుతున్నట్లు తెలిపారు. ఎవరైనా పండ్ల దుకాణదారులు అధికంగా రసాయన పదార్థాలు వాడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Kolla Singaiah, Addanki

Kolla Singaiah, Addanki

Next Story