Prakasam: గుండ్లకమ్మ నదిలోకి దూకి వృద్ధురాలు ఆత్మహత్య!
Prakasam: ప్రకాశం జిల్లా అద్దంకి గుండ్లకమ్మ బ్రిడ్జిపై నుంచి నదిలోకి దూకి మల్లాది కోటేశ్వరమ్మ (80) అనే వృద్ధురాలు ఆత్మహత్య చేసుకుంది.
Prakasam: గుండ్లకమ్మ నదిలోకి దూకి వృద్ధురాలు ఆత్మహత్య!
ప్రకాశం: అద్దంకి నుండి దర్శి రోడ్డు వైపు మార్గంలో ఉన్న గుండ్లకమ్మ బ్రిడ్జి పై నుండి నది లోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన వృద్ధురాలు మృతి చెందింది.మృతురాలు అద్దంకి మండలంలోని చెరువుకొమ్ముపాలెం నకు చెందిన మల్లాది కోటేశ్వరమ్మ 80/ W గుర్తింపు.
మృతురాలకు ఇద్దరు కుమారులు కాగా గుంటూరులో ఉంటున్న ఆమె నేడు పింఛన్ కోసం వచ్చి మతిస్థిమితం లేక ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబీకులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story




