Addanki: బస్సులో పొగలు.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న ప్రయాణికులు!

Addanki: ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో ప్రైవేట్ బస్సులో ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.

Kolla Singaiah, Addanki
Published on: 13 May 2026 10:24 AM IST
Addanki
X

Addanki: బస్సులో పొగలు.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న ప్రయాణికులు!

అద్దంకి: అద్దంకి ఓ ప్రైవేట్ బస్సులో పొగలు రావడంతో భయాందోళన చెందిన ప్రయాణికులు ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణం లో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నామ్ హైవేపై ప్రయాణిస్తున్న ఓ ప్రైవేట్ బస్సులో ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళన చెందారు హైదరాబాదు నుండి నెల్లూరు వెళ్తున్న ప్రైవేట్ బస్ అద్దంకి పట్టణంలోకి రాగానే పొగలు వచ్చాయి అప్రమత్తమై డ్రైవర్ బస్సు ను పక్కకు ఆపి నీటితో పొగలను అదుపులోకి తీసుకొచ్చారు ప్రయాణికులను మరో బస్సులో కి ఎక్కించి వారి గమ్యానికి తరలించారు.

Kolla Singaiah, Addanki

Kolla Singaiah, Addanki

Next Story